కగార్ పేరుతో కేంద్రం హత్యాకాండ
కగార్ పేరుతో కేంద్రం హత్యాకాండ దుర్మార్గపు విధానాలను ప్రశ్నించే వారిపై నరమేధం బూటకపు ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలి సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ కమ్యూనిస్టులపై బీజేపీ ప్రభుత్వం నరమేథం : సీపీఐ ఎంఎల్ నాయకులు కేజీ రామచందర్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : దేశ ప్రజల సంపదను, వనరులను దోచుకుంటున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడే వారిని బూటకపు ఎన్కౌంటర్లలో కాల్చి చంపుతున్నారని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. బుధవారం...