సింగరేని కార్మికులకిచ్చిన హామీలను నెరవేర్చాలి
సింగరేని కార్మికులకిచ్చిన హామీలను నెరవేర్చాలి జాగృతి కవిత అరెస్టు అన్యాయం ఖండించిన తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కాకతీయ, కరీంనగర్ : సింగరేణి భవన్ ముట్టడిలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేయడాన్ని జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందు సింగరేణి కార్మికుల కోసం హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి రాగానే వాటిని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి మెడికల్ బోర్డు నిర్వహణ, అలియాస్ కార్మికులకు అవకాశాలు, సొంతింటి...