అనుమానాస్పదంగా మహిళ మృతి

అనుమానాస్పదంగా మహిళ మృతి కాకతీయ, నెల్లికుదురు: అనుమానాస్పదంగా మహిళా మృతి చెందిన ఘటన మండలంలోని రామన్నగూడెంలో జరిగింది. బుధవారం ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండలం తిర్లాపురం గ్రామానికి చెందిన కళ్లెపు పద్మ(62) నెల్లికుదురు మండలం రామన్నగూడానికి చెందిన ఆమె కూతురు కొయ్యడి సరిత ఇంటి వద్ద నివసిస్తోంది. సరిత, ఆమె భర్త సుధాకర్ బతుకుతెరువు కోసం హైదరాబాదు వెళ్లగా కొంతకాలంగా పద్మ ఒంటరిగా ఉంటుంది. బుధవారం ఉదయం పద్మ ఇంటిముందు ముగ్గు వేయకపోవడంతో ఇరుగుపొరుగు వెళ్లి చూడగా...