యువత రాజకీయాల్లో రాణించాలి
యువత రాజకీయాల్లో రాణించాలి ప్రజా ప్రతినిధులుగా ఎదగాలి స్థానిక సమస్యలపై పోరాడాలి బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ పార్లమెంట్ బీజేవైఎం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం హంటర్ రోడ్ సత్యం కన్వెన్షన్ హాల్ లో బుధవారం బీజేవైఎం వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల భరత్ వీర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్, మాజీ శాసనసభ్యుడు మార్తనేని ధర్మారావు, బీజేపీ వరంగల్...