భార‌త్ షూట‌ర్‌కు మోదీ మంత్రి ప‌ద‌వి.. అస‌లెవ‌రీ శ్రేయసి సింగ్‌?

భార‌త్ షూట‌ర్‌కు మోదీ మంత్రి ప‌ద‌వి.. అస‌లెవ‌రీ శ్రేయసి సింగ్‌? బీహార్‌లో ఏర్ప‌డ్డ‌ కొత్త ప్రభుత్వం పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ కుమార్ కేబినెట్‌లో ముగ్గురు మహిళలకి స్థానం క్రీడా రంగం నుంచి రాజకీయ రంగం వరకు శ్రేయసి సింగ్ ప్రయాణం కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రాష్ట్ర రాజకీయ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారు. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలు డిప్యూటీ సీఎంలుగా...