పుస్తకాలే మనకు నిజమైన మిత్రులు విద్యే గొప్ప ఆయుధం

పుస్తకాలే మనకు నిజమైన మిత్రులు విద్యే గొప్ప ఆయుధం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లిలో గ్రంథాలయ అభివృద్ధికి శంకుస్థాపన కాకతీయ, పెద్దపల్లి : పుస్తకాలే మనకు నిజమైన మిత్రులు విద్యే గొప్ప ఆయుధమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. డి.ఎం.ఎఫ్.టి నిధుల ద్వారా రూ.1 కోట్ల 50 లక్షల వ్యయంతో భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి...