ఖమ్మం నరగంలో దారుణ హత్య
ఖమ్మం నరగంలో దారుణ హత్య భార్య ను గొంతు కోసి హత్య చేసిన భర్త కాకతీయ, ఖమ్మం: ఖమ్మం నగరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం దారుణం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి కొత్త మున్సిపాలిటీ దగ్గర ,లయన్స్ క్లబ్ పక్క సందులో బాస్కర్ అనే వ్యక్తి తన భార్యను కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. మొదట కన్న కూతురుని చంపేందుకు కత్తి దూయడం తో ఆమె తండ్రి...