పిల్లల హక్కులను కాపాడాలి

పిల్లల హక్కులను కాపాడాలి వలస సుభాష్ చంద్రబోస్ బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి కాకతీయ, కరీంనగర్ : ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా కోహెడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేతులతో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు, సామాజికవేత్త వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.బాలల హక్కులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బాల కార్మిక నిర్మూలన చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన...