టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు క్లీన్‌చిట్
టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు క్లీన్‌చిట్ నిర్దోషి గా తేల్చిన తెలంగాణ హై కోర్టు కరీంనగర్‌లో బీజేపీ శ్రేణుల సంబరాలు కాకతీయ, కరీంనగర్ : పదవ తరగతి పేపర్ లీక్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టు పూర్తిగా క్లీనుచిట్ ఇచ్చిన నేపథ్యంలో గురువారం రాత్రి కరీంనగర్ బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బీజేపీ నాయకులు భారీగా చేరి టపాసులు పేల్చి, ఒకరికి ఒకరు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా...