వ్యవసాయ రంగానికి సహకార వ్యవస్థ అత్యవసరం
వ్యవసాయ రంగానికి సహకార వ్యవస్థ అత్యవసరం సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ఊకల్ సహకార సంఘంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకతీయ, గీసుగొండ: వ్యవసాయ రంగానికి సహకార వ్యవస్థ అత్యంత అవసరమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.గురువారం ఊకల్ ఎఫ్‌ఏసీఎస్ సహకార సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రారంభించారు. అనంతరం జరిగిన 72వ అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు...