హిడ్మా ఎన్కౌంటరు… బూటకమే!

హిడ్మా ఎన్కౌంటరు… బూటకమే! కేంద్రంపై మండిపడ్డ సంపత్ పూర్తి విచారణకు డిమాండ్ కాకతీయ, హుజురాబాద్ : మావోయిస్టు నేత హిడ్మా మృతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, ఈ ఘటన బూటకపు ఎన్కౌంటర్‌గా బహిర్గతమవుతోందని టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్ ఆరోపించాడు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ హిడ్మా కేసులో అనేక అనుమానాలను లేవనెత్తాడు.అడవుల్లో తిరిగే హిడ్మా అతనితో ఉంటూ రక్షణ కల్పించే 28 మంది మావోయిస్టులు విజయవాడ నగరంలో ఒక ఇంట్లో ఎలా దొరకారు? ఈ ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పాలంటూ...