ఎర్రకోట బ్లాస్ట్ మాడ్యూల్‌కి పీఓకే నుంచి డైరెక్షన్స్.. దర్యాప్తులో సంచలనాలు
ఎర్రకోట బ్లాస్ట్ మాడ్యూల్‌కి పీఓకే నుంచి డైరెక్షన్స్.. దర్యాప్తులో సంచలనాలు! ఎర్రకోట బ్లాస్ట్ వెనక బయటపడ్డ అంతర్జాతీయ ఉగ్ర జాలం పీఓకే–అఫ్గాన్ హ్యాండ్లర్లే మాస్టర్మైండ్స్ జైషే మహ్మద్ లింకులు బట్టబయలు కాకతీయ, నేషనల్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో భద్రతా వ్యవస్థలు అలర్ట్ అయ్యాయి. మొదట సాధారణ బ్లాస్ట్‌లా కనిపించినా, దర్యాప్తు లోతుకు వెళ్తే విదేశీ ఉగ్రజాలం తెర మీదకి వచ్చింది. ఈ బ్లాస్ట్ వెనక ఉన్న నెట్‌వర్క్ కేవలం దేశీయంగానే కాకుండా, పాక్...