వైద్యులు అందుబాటులో లేక వృద్ధుడు మృతి..
వైద్యులు అందుబాటులో లేక వృద్ధుడు మృతి.. కాకతీయ,వర్థన్నపేట : ప్రభుత్వ దవాఖానాలో వైద్యులు అందుబాటులో లేక వృద్ధుడు మృతి చెందాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ప్రభుత్వ దవాఖానాలో చోటుచేసుకుంది. అయినవోలు మండలం గర్నెపల్లి గ్రామానికి చెందిన బాల బోయిన మల్లయ్య (65) వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఉన్న తమ బంధువుల ఇంటికి బుధవారం చేరుకున్నాడు.రాత్రి సమయంలో మల్లయ్య శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా బంధువులు హుటాహుటిన వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాచారు.ఆసుపత్రిలో సమయానికి వైద్యులు...