అమెరికాతో హై-ఎండ్ డీల్.. భారత్‌కు జావెలిన్ మిస్సైల్ సపోర్ట్!

అమెరికాతో హై-ఎండ్ డీల్.. భారత్‌కు జావెలిన్ మిస్సైల్ సపోర్ట్! భారత్–అమెరికా స్ట్రాటజిక్ బంధానికి బూస్ట్ జావెలిన్ మిస్సైల్ ప్యాకేజ్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్ 4.7 మిలియన్ డాలర్ల భారీ డీల్ సెట్‌ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా మరియు భారత్ మధ్య రక్షణ రంగంలో బలోపేతమవుతున్న సంబంధాలు మరొక కీలక అడుగు ముందుకు వేసాయి. జావెలిన్ మిస్సైల్ సిస్టమ్‌తో పాటు అనుబంధ పరికరాల విక్రయానికి అమెరికా సర్కారు అధికారికంగా ఆమోదం తెలిపింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (DSCA) విడుదల చేసిన...