హామీలు అమలుచేయండి
హామీలు అమలుచేయండి ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పించాలి ఎమ్మెల్యే యశస్వినికి వినతిపత్రం కాకతీయ, పాలకుర్తి : ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు గుగులోత్ దేవ్ సింగ్ కోరారు. ఈమేరకు పాలకుర్తి ఎమ్మెల్యే మావిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డిని ఫోరం ప్రతినిధులు కలసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ మీ అభ్యర్థనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. ఉద్యమకారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ...