కరీంనగర్ ట్రాఫిక్‌కి కొత్త ‘కానిస్టేబుల్’లు!

కరీంనగర్ ట్రాఫిక్‌కి కొత్త ‘కానిస్టేబుల్’లు! నగర ట్రాఫిక్‌పై నజార్ కానిస్టేబుల్ బొమ్మల ‘పహారా’ ఎల్ఎండీ పోలీసుల వినూత్న యత్నం కాకతీయ, కరీంనగర్: నగరంలో ట్రాఫిక్ శాంతిభద్రతలను మెరుగుపరచే దిశగా ఎల్ఎండీ స్టేషన్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో, ప్రమాదాలకు గురయ్యే యూ-టర్న్ ప్రాంతాల్లో నూతనంగా రూపొందించిన పోలీసు బొమ్మలను ఏర్పాటు చేయనున్నారు.డ్రైవర్లలో అప్రమత్తత పెంచడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చేయడమే ఈ చర్య వెనుక ఉద్దేశం అని పోలీసులు తెలిపారు. పోలీసు యూనిఫార్మ్‌లో నిజమైన కానిస్టేబుల్‌లా కనిపించేలా ఈ...