ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం

ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కాకతీయ, కరీంనగర్ : వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న అర్హులైన బాధితులను ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో మొత్తం 18 మందికి రూ. 6లక్షల 70 వేల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 846 మంది రోగులను...