బాలల హక్కుల రక్షణ సమాజం మొత్తం బాధ్యత
బాలల హక్కుల రక్షణ సమాజం మొత్తం బాధ్యత కలెక్టర్ పమేలా సత్పతి సందేశం కాకతీయ, కరీంనగర్: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బాలల దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమం మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.బాలల సంరక్షణ చట్టాలపై అందరికీ అవగాహన తప్పనిసరిదన్నారు. స్నేహితా కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తూ బాలల హక్కులను వివరించుతున్నామన్నారు. చిన్నారులు తమకు...