విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి టీపీసీసీ మాజీ సెక్రెటరీ బిల్లా సుధీర్ రెడ్డి కాకతీయ,రాయపర్తి : విద్యార్థులు శారీరక,మానసికంగా దృఢంగా ఉండాలంటే విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని టీపీసీసీ మాజీ సెక్రెటరీ బిల్లా సుధీర్ రెడ్డి అన్నారు.మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బిల్లా శివాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం కబడ్డీ క్రీడాకారులకు ఆయన టీ షర్ట్స్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలంటే తమకు ఎంతో మక్కువ అని, పాఠశాల అభివృద్ధికి స్వాయ శక్తుల కృషి చేస్తానని సుధీర్ రెడ్డి తెలిపారు.విద్యతోపాటు...