టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ కోసం హంట్‌..రేసులో ఆ ఇద్ద‌రు!

టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ కోసం హంట్‌..రేసులో ఆ ఇద్ద‌రు! టీమ్ ఇండియా కెప్టెన్సీ రేస్ హీట్ రేసులో రాహుల్–అక్షర్ టాప్ కాంపెటిటర్స్ సెలెక్టర్ల ముందున్న డబుల్ డైలెమా కాక‌తీయ‌, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమ్ ఇండియాలో అనూహ్యంగా సారథ్య సంక్షోభం తలెత్తింది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ గాయాలతో ఇబ్బంది పడుతుండ‌టంతో ఈ ఇద్ద‌రి అందుబాటు పై అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో త్వరలో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం...