బోధ‌న‌ల్లో సృజ‌నాత్మ‌క‌త ఉండాలి

బోధ‌న‌ల్లో సృజ‌నాత్మ‌క‌త ఉండాలి అల్ఫోర్స్ విద్యా సంస్థ‌ల అధినేత వి. నరేందర్ రెడ్డి అల్ఫోర్స్ టైనీ టాట్స్ ఇంటెలిజెన్స్ ప్రారంభం కాకతీయ, కరీంనగర్ : స్థానిక అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో నిర్వహించిన అల్ఫోర్స్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాన్ని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి గదిలోని పాఠ్యాంశాలను సృజనాత్మకంగా, ప్రయోగాత్మకంగా బోధిస్తే విద్యార్థుల్లో పట్టు పెరుగుతుందని, వివిధ పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. భారత సాంకేతిక రంగం ప్రపంచవ్యాప్తంగా అనేక...