పొగమంచులో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలి
పొగమంచులో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలిఎస్సై గోవర్ధన్ కాకతీయ, నల్ల బెల్లి: మండలంలో ఉద్రిక్తంగా పెరుగుతున్న పొగమంచు పరిస్థితుల దృష్ట్యా పౌరులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని నల్లబెల్లి ఎస్సై వి. గోవర్ధన్ సూచించారు. ఉదయపు వేళల్లో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోవడంతో ప్రమాదాల అవకాశం ఎక్కువగా ఉండటంతో అత్యవసరమైతేనేగాని ఉదయం 8 గంటల లోపు ప్రయాణాలు చేయవద్దని ఆయన సూచించారు. వాహనదారులు హెడ్‌లైట్లు ఆన్‌లో ఉంచడం, వేగం తగ్గించడం, ముందున్న వాహనంతో తగిన దూరం పాటించడం వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా అనుసరించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా జాతీయ...