దేవ్‌జీ ఎక్క‌డ?

దేవ్‌జీ ఎక్క‌డ? అజ్ఙాతంలోనా? పోలీసుల అదుపులోనా? సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి ఆచూకీపై ఆందోళన వ‌రుస ఎన్‌కౌంట‌ర్ల నేప‌థ్యంలో క‌ల‌వ‌రం హిడ్మా మ‌ర‌ణం త‌ర్వాత అంద‌రి దృష్టి తిరుప‌తిపైనే.. మారేడుమిల్లి ఎన్‌కౌంట‌ర్ మృతుల్లో ఉన్నాడ‌ని పుకార్లు పోలీస్ కస్ట‌డీలోనే ఉండొచ్చ‌ని అనుమానాలు త‌మ ఆదీనంలో లేడంటున్న పోలీసులు కోర్టులో హాజ‌రుప‌ర్చాలంటున్న కుటుంబ‌స‌భ్యులు హానీ త‌ల‌పెట్టొద్దంటూ వామ‌ప‌క్ష‌, విప్ల‌వ సానుభూతిప‌రుల డిమాండ్‌ ఆయుధాలు తయారీలో తిరుప‌తికి ప్రావీణ్యం ఆయ‌న త‌ల‌పై ఎన్‌ఐఏ రూ.కోటి రివార్డు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : వ‌రుసగా అగ్ర‌నేత‌ల ఎన్‌కౌంట‌ర్లు.. లొంగుబాట్ల‌తో...