వేములవాడలో డ్రైనేజీలో పడి యువకుడు మృతి

వేములవాడలో డ్రైనేజీలో పడి యువకుడు మృతి కాకతీయ, వేములవాడ : వేములవాడ రెండో బైపాస్ రోడ్డుపై అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాణాంతకంగా మారింది. బద్ది పోచమ్మ ఆలయానికి చెందిన కార్మికుడు గోవింద్ అభినవ్ ఇంటికి వెళ్తుండగా ఆయన నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అభినవ్ ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు,నేరుగా డ్రైనేజీలో పడిపోవడంతో తీవ్రమైన గాయాలు అయ్యాయని, వెంటనే ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపిన వివరాలు. గురువారం ఉదయం ఈ ఘటన బయటపడిన...