ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి 26న మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలను జయప్రదం చేయాలి తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి బాబు కాకతీయ, దుగ్గొండి: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరుగు మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం దుగ్గొండి మండలం గిర్నిబావిలో తెలంగాణ రైతు సంఘం సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పుచ్చకాయల కృష్ణారెడ్డి,...