అయ్యప్ప స్వామి ప్రతిష్ట మహోత్సవం
అయ్యప్ప స్వామి ప్రతిష్ట మహోత్సవం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ (ఎల్‌ఎండీ) గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు శుక్రవారం ఉదయం కన్నుల పండుగగా ప్రారంభమైంది. అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, పార్వతీదేవి, నవగ్రహ దేవతల విగ్రహాలు శాస్త్రోక్త పూజలతో గ్రామంలో భారీ ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అయ్యప్ప నామస్మరణతో భక్తజనాలు భారీగా తరలివచ్చి, దేవతా విగ్రహాల ఊరేగింపును తిలకిస్తూ ప్రాంతమంతా భక్తిరసంతో మార్మోగింది. ప్రతిష్ట మహోత్సవాల భాగంగా ఉదయం 8.30 గంటల నుంచి...