బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు ఎలగందుల రాజు కాకతీయ, ఖానాపురం: మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన కొయ్యడి శ్రీను, మాద రాజు కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన రూ. 52 వేల విలువ గల చెక్కులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం ఖానాపురం మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు ఎలగందుల రాజు గ్రామ పార్టీ అధ్యక్షుడు కావటి రమేష్, స్థానిక నాయకుల తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...