బల్దియాలో పెచ్చరిల్లుతున్న అవినీతి

బల్దియాలో పెచ్చరిల్లుతున్న అవినీతి కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉన్నా నిధుల గోల్మాల్…? స్వచ్ఛ సర్వేక్షన్ నిధులపై విజిలెన్స్‌ విచారణ చేప‌ట్టాలి మాజీ డిప్యూటీ మేయర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిల్లపు రమేశ్ కాకతీయ, కరీంనగర్ : పాలకవర్గం లేని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రత్యేక అధికారుల పాలనలోనే అవినీతి పెరిగిపోతోంద‌ని మాజీ డిప్యూటీ మేయర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిల్లపు రమేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు...