అధికసాంద్రత పద్ధతిలో పత్తి పండించాలి

అధికసాంద్రత పద్ధతిలో పత్తి పండించాలి కాకతీయ, గీసుగొండ: అధికసాంద్రత పద్ధతిలో పత్తి పంటను పండించడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. మండలంలోని అనంతారం గ్రామంలో నిర్వహించిన పత్తి క్షేత్ర దినోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. రైతులు ఈ పద్ధతిలో సాగు చేస్తే కూలీల ఖర్చు తగ్గి, పంట కాలం తగ్గి, దిగుబడి పెరుగుతుందని నిపుణులు తెలిపారు. గులాబీ పురుగు ప్రభావం నివారణకు సమగ్ర సస్యరక్షణ విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పంట నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలను...