హైకోర్టు ఆదేశాలతో డీసీఓ ఉత్తర్వులు
హైకోర్టు ఆదేశాలతో డీసీఓ ఉత్తర్వులు నర్సంపేట డివిజన్ లో ఐదు పీఏసీఎస్ లలో చైర్మన్ ల భాద్యతలు కాకతీయ, నర్సంపేట: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల ఆరు నెలలు కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంఘంలో పాలకవర్గ సభ్యులుగా ఉంటూ రుణాలు తీసుకుని చెల్లించకుండా కాలయాపన చేశారన్న కారణం, డైరెక్టర్ల సమావేశ హాజరు కారణాలతో వరంగల్ జిల్లా సహకార సంఘం అధికారి నీరజ మూడు నెలల క్రితం ఆగస్టులో నర్సంపేట డివిజన్ లోని ఐదు పీఏసీఎస్ ల పాలకవర్గాలను రద్దు...