సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ – ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ – ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ పట్టణానికి చెందిన పేద రోగులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వెచ్చించిన వ్యయానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయం కోసం లబ్ధిదారులు సమర్పించిన దరఖాస్తులను మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫారసు చేయగా, వారందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మొత్తం 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరైంది. శుక్రవారం ఎమ్మెల్సీ సారయ్య...