ఎల్‌ఎండీ జలాశయంలో చేప పిల్లల విడుదల
ఎల్‌ఎండీ జలాశయంలో చేప పిల్లల విడుదల అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం కుల వృత్తుల ప్రోత్సహానికి కట్టుబడి ఉన్నాం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కుల వృత్తుల పురోభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో లోయర్ మానేరు డ్యామ్‌లో ఉచితంగా చేప పిల్లల విడుదల కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్...