ప్రధాన రోడ్లపై ఫుట్ పాత్‌లు తప్పనిసరి
ఫుట్ పాత్ పై ప్లాంటేషన్, స్ట్రీట్ లైటింగ్ సైకిల్ ట్రాక్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలి రాంగ్ రూట్ డ్రైవింగ్ అరికట్టేందుకు పటిష్ట చర్యలు రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యలపై కలెక్టర్ అనుదీప్ సమీక్ష కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నగరంలోని ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి ఖమ్మం నగరంలో ప్రధాన రోడ్లలో ఫుట్...