దక్షిణాఫ్రికా టెస్ట్‌కి గిల్ దూరం.. భార‌త్ కొత్త కెప్టెన్ ఎవ‌రంటే?

దక్షిణాఫ్రికా టెస్ట్‌కి గిల్ దూరం.. భార‌త్ కొత్త కెప్టెన్ ఎవ‌రంటే? మెగా నొప్పితో రెండో టెస్టు సిరీస్‌కు గిల్ దూరం కొత్త లీడర్‌షిప్‌తో టీమిండియా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు నాయకత్వ బాధ్యతలు కాక‌తీయ‌, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా గువాహటి టెస్ట్‌కు దూరమయ్యాడు. గత కొంతకాలంగా మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్న గిల్, పూర్తి స్థాయిలో రికవరీ కోసం ముంబైలోని స్పెషలిస్ట్‌ను సంప్రదించనున్నాడు. తొలి...