విజయవాడలో పట్టుకొని అడ‌విలో కాల్చి చంపిండ్రు

హిడ్మా ఎన్‌కౌంట‌ర్ బూట‌కం 15న తేదీన ఏపీలో అదుపులోకి.. ద్రోహి స‌మాచారంతో క్రూరంగా హత్య‌ హిడ్మా, రాజే, శంకర్, ఇతర కామ్రేడ్లకు విప్లవ జోహార్లు అమ‌రుల స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన 23న దేశవ్యాప్తంగా నిరసన దినం అభయ్ పేరుతో ప్రెస్ నోట్ రిలీజ్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, నిరాయుధులైన తమ నేతలను పోలీసులు పట్టుకొని హత్య...