హైకోర్టు తీర్పు.. సొసైటీ చైర్మన్ గా రామస్వామి నాయక్ ప్రమాణస్వీకారం..

హైకోర్టు తీర్పు.. సొసైటీ చైర్మన్ గా రామస్వామి నాయక్ ప్రమాణస్వీకారం.. సొసైటీ చైర్మన్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన రామస్వామి నాయక్ & పాలకవర్గం హైకోర్టు తీర్పుతో పూర్తిస్థాయి పాలకవర్గం నియామకం ధర్మాసనం తీర్పు అధికార పార్టీకి చెంపపెట్టు లాంటిది సొసైటీ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ కాకతీయ, ఖానాపురం : ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి నర్సంపేట నియోజకవర్గం లో ఐదుగురు సొసైటీ చైర్మన్ లతో పాటు పాలకవర్గాన్ని రద్దు చేయించడంపై హైకోర్టు ధర్మాసనం తీర్పు అధికార పక్షానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంపపెట్టు...