సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
అధికారులకు పర్సనల్ డిపార్ట్‌మెంట్ జీఎం కవిత నాయుడు సూచన కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి ఉద్యోగుల కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపాలని సింగరేణి జిఎం పర్సనల్ కవితా నాయుడు సూచించారు. శుక్రవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో కవితా నాయుడు శ్రీరాంపుర్ రీజియన్ లోని బెల్లంపల్లి, మందమర్రి, ఎస్‌టిపిపి, శ్రీరాంపుర్ ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరాంపుర్ రీజియన్ లోని బెల్లంపల్లి, మందమర్రి, ఎస్‌టిపిపి, శ్రీరాంపుర్ ఏరియాల వారిగా 2023-2024...