ఉద్యమ కారుల గోడు అసెంబ్లీ లో వినిపించండి

ఉద్యమ కారుల గోడు అసెంబ్లీ లో వినిపించండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కాకతీయ తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలము అధ్యక్షుల ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు డివిజన్లో పాలకేంద్రం వద్ద మిషిన్ భగీరథ ఆఫీసులో తెలంగాణ ఉద్యమ నాయకులు ముద్దసాని వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులు వాచిరెడ్డి నరసింహారెడ్డి కొండ వేంకన్న మరియు మండల అధ్యక్షులు తాళ్ల మల్లయ్య కార్యదర్శి ఏర్పుల వెంకన్న మరియు విద్యాసాగర్ మండల నాయకులు సహదేవ్ సలహాదారులు శ్యాంసుందర్ రెడ్డి మరియు సుధాకర్...