మెక్సికో సుందరికి మిస్ యూనివర్స్ కిరీటం.. ఎవరీ ఫాతిమా బోష్?
మెక్సికో సుందరికి మిస్ యూనివర్స్ కిరీటం.. ఎవరీ ఫాతిమా బోష్? కాకతీయ, ఇంటర్నేషనల్ డెస్క్ : థాయ్‌లాండ్‌లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ విశ్వసుందరిగా నిలిచారు. పోటీల ఆరంభం నుంచే ఫేవరెట్‌గా నిలిచిన ఆమె, తన అందం మాత్రమే కాదు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసంతో కూడిన సమాధానాలతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నారు. గత ఏడాది మిస్ యూనివర్స్ విజేత డెన్మార్క్ సుందరి విక్టోరియా క్జార్ థెల్విగ్, ఈసారి విజేతగా నిలిచిన ఫాతిమా బోష్‌కు కిరీటాన్ని అలంకరించారు. ప్రేక్షకులతో నిండిన హాల్లో...