శాపంగా మారిన నిర్లక్ష్యం
శాపంగా మారిన నిర్లక్ష్యం నిరుద్యోగుడిని వెంటాడిన దురదృష్టం గ్రామీణ పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం యువకుడు చేజార్చుకున్న ఎస్సై ఉద్యోగం న్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు కాకతీయ ,కొత్తగూడెం రూరల్: మదినిండా ఎన్నో ఆశలు.. ఎంత కష్టమైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఆ యువకుడి పట్టుదల.. ఒకవైపు ఆ యువకుడి వెంటాడుతున్న పేదరికం.. అయినప్పటికీ మనో ధైర్యం తో అడుగు ముందుకు వేసి.. ఎట్టకేలకు కోరుకున్న కొలువు సాధించాడు.. అధికారుల చేత ఔరా అనిపించుకున్నాడు.. తాను బ్రతుకుతున్న నక్సల్స్ ప్రభావిత...