పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళి
పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళి లావణ్య మెడికల్ షాపు యజమాని గోపాల్ తండ్రి కి కృష్ణమూర్తి నివాలర్పించిన బి ఆర్ యస్ నాయకులు కాకతీయ తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలము మున్సిపల్ కేంద్రంలో 9వ, వార్డులో నివసిస్తున్న ప్రముఖ మెడికల్ షాపు యజమాని మాదారపు వేణుగోపాల్ తండ్రి కృష్ణమూర్తి (85) గారు అకస్మాత్తుగా మరణించిన విషయాన్ని తెల్సుకుని ఇంటికి వెళ్లి కృష్ణ మూర్తి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి గోపాల్ గారిని పరామర్శించిన బి ఆర్ ఎస్ నాయకులుఈ కార్యక్రమంలో మాజీ...