రౌడీ షీటర్ నితిన్ వర్ధన్ అరెస్టు
రౌడీ షీటర్ నితిన్ వర్ధన్ అరెస్టు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ పోలీసులు పరారీలో ఉన్న రౌడీ షీటర్‌ను అరెస్టు చేసి కేసుల మిస్టరీని ఛేదించారు. పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న నితిన్ వర్ధన్ అనే వ్యక్తి పోలీసులకు వరుసగా తప్పించుకుంటూ పలుచోట్ల తలదాచుకుంటూ తిరిగాడు. అయితే పక్కా సమాచారం ఆధారంగా రూరల్ పోలీసులు రెహదారి పహారా పెంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి వెల్లడించారు.నిందితుడు నితిన్ వర్ధన్‌పై గతంలో వన్...