అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, పరకాల : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పరకాల, నడికూడ, మండలాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 27 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిలుస్తుందని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం...