ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో గ్రామాల్లో పతాకవిష్కరణలు, బైక్ ర్యాలీ చెరువులను రక్షించాలని తహసీల్దార్ కు వినతి కాకతీయ, దుగ్గొండి: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్బంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ ముదిరాజ్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు, పొన్నం మొగిలి ముదిరాజు ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాల్లో శుక్రవారం మత్స్య సహకార సొసైటీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ గిర్నిబావి నుండి దుగ్గొండి వరకు నిర్వహించారు. మండలంలో పలు గ్రామాల నుండి మత్స్యకారులు, ముదిరాజ్ కులస్థులు మత్స్యకార దినోత్సవం...