యువత ప్రతిభకు వేదికగా యువజనోత్సవాలు

యువత ప్రతిభకు వేదికగా యువజనోత్సవాలు కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్: యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి యువజన ఉత్సవాలు గొప్ప వేదికగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా యువజన,క్రీడాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి యువజనోత్సవాలను ఆమె స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి యువకుడు, యువతిలో ఒక ప్రత్యేక కళ దాగి ఉంటుందని, యువజనోత్సవాలు ఆ ప్రతిభను వెలుగులోకి తెస్తాయని...