స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి శుభారంభం
స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి శుభారంభం రూ.10 కోట్ల పనులకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన.. కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామ శివారులో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణం, యూనిసిటీ వెంచర్ అభివృద్ధి పనులకు వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం శంకుస్థాపన చేశారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. వరంగల్ నగర అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు...