మూతపడనున్న అల్ ఫలాహ్.. మరి ఆ 600 విద్యార్థుల పరిస్థితేంటి..?
మూతపడనున్న అల్ ఫలాహ్.. మరి ఆ 600 విద్యార్థుల పరిస్థితేంటి..? ఎర్రకోట బ్లాస్ట్ తర్వాత అల్ ఫలాహ్‌పై అనుమానాల మబ్బు ఈడీ దాడులతో యూనివర్సిటీ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తత భవిష్యత్తు ఏంటో తెలీక విద్యార్థుల గుండెల్లో గుబులు కాకతీయ, నేషనల్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు బ్లాస్ట్ దేశాన్ని కలవరపరిచింది. 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయగా, 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులు హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో...