ఐఏఎస్‌ల ఆదర్శ వివాహం.. ఆర్భాటం లేకుండా రిజిస్ట్రార్ మ్యారేజ్‌

ఐఏఎస్‌ల ఆదర్శ వివాహం ఆర్భాటం లేకుండా రిజిస్ట్రార్ మ్యారేజ్‌ గొప్ప‌ల‌కు పోయి..తిప్ప‌లు ప‌డొద్దు..అప్ప‌లు చేయొద్దు అంటూ నెటిజ‌న్ల స్పంద‌న‌ కాక‌తీయ‌, ఏపీ బ్యూరో : అత్యంత నిరాడంబ‌రంగా యువ ఐఏఎస్ లు వివాహంతో ఒక్క‌ట‌య్యారు. విశాఖపట్నం రిజిస్టర్ కార్యాలయం ఇందుకు వేదికైంది. ఆంధ్ర క్యాడర్ తిరుమణి శ్రీ పూజ ఐఏఎస్‌, మేఘాలయ కేడర్ ఐఏఎస్ ఆదిత్య వర్మలు శ‌నివారం విశాఖపట్నం రిజిస్టర్ కార్యాలయంలో వివాహ‌బంధంతో ఒక్క‌ట‌య్యారు. శ‌నివారం జ‌రిగిన ఈ వేడుక‌లో కేవ‌లం రెండు కుటుంబాల సమక్షంలో ఆత్మీయుల మధ్య జరిగింది. ఇద్దరూ ఉన్నతాధికారులు...