ప్రజా ప్రభుత్వం లో మహిళలకు మరో కానుక
ప్రజా ప్రభుత్వం లో మహిళలకు మరో కానుక అర్హులందరికీ ఇందిరా మహిళా చీరలు అందిస్తాం నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి..... కాకతీయ చెన్నారావుపేట: చెన్నారావుపేట మండల కేంద్రంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పథకంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దింతి మాధవరెడ్డి హాజరై మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి...