నోబెల్ అందుకుంటే అరెస్ట్.. మచాడోకు కొత్త చిక్కులు!
నోబెల్ అందుకుంటే అరెస్ట్.. మచాడోకు కొత్త చిక్కులు! మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం అవార్డు వచ్చినా తీసుకోవడం కష్టమే నార్వేకు వెళ్లితే జైలే కాకతీయ, ఇంటర్నేషనల్ డెస్క్: ఈ ఏడాది నోబెల్ శాంతి బాహుబతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశే ఎదురైంది. తాను షాంతి దూతనని, ప్రపంచాన్ని యుద్ధాల నుంచి దూరం పెట్టానని ఎంతగా ప్రచారం చేసుకున్నా.. చివరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ అతనిని పక్కన పెట్టి నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనిజులా...